సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

*సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా* *ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా... భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై ఆదేశాలు* *మన ప్రజావాణి* మంచిర్యాల సెప్టెంబర్ 28 రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు,...