సీపీఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై శ్రీపతిపల్లిలో భారీగా చేరికలు

*సీపీఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై శ్రీపతిపల్లిలో భారీగా చేరికలు* *కష్టజీవుల రాజ్యం ఎర్రజెండాకే సాధ్యం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): కష్టజీవుల రాజ్యం ఎర్రజెండాకే సాధ్యమని, కష్టజీవులు అందరూ ఎర్రజెండా పట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ పిలుపునిచ్చారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఎం ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై పలువురు రైతులు, యువత, కార్మికులు పెద్ద...