సీతారాంపూర్ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ తోపుకొండ పావని చెన్నయ్య…..
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 17 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ తోపుకొండ పావని చెన్నయ్య. గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సీతారాంపూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు. గ్రామ సెక్రెటరీ. సీతారాంపూర్ గ్రామ పెద్దలు యువకులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమాప్తం…