సీజ్ చేసిన సాక్షి హాస్పిటల్ మళ్లీ ఓపెన్

సీజ్ చేసిన సాక్షి హాస్పిటల్ మళ్లీ ఓపెన్! అనుమతులు లేకుండానే తలుపులు తెరిచారు అధికారుల విచారణతో మరోసారి సీజ్.. గడువు ముగిసిన మందుల వినియోగంపై గుర్తింపు మేడ్చల్, సెప్టెంబర్ 14: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారనే కారణంతో అధికారులు సీజ్ చేసిన సాక్షి హాస్పిటల్‌ను మళ్లీ తెరిచిన ఘటన మేడ్చల్‌లో కలకలం రేపింది. సీజ్ చేసిన ఆసుపత్రిని అధికారుల అనుమతి లేకుండానే తిరిగి ప్రారంభించినట్లు సమాచారం అందడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఇటీవల అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు గుర్తించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్...