సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి.. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. ప్రజావాణి,నెల్లికుదురు:జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని షెడ్యూల్ ప్రకారం మెడికల్ క్యాంపులో నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు...