సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానంషాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పోలీస్ స్టేషన్‌లో సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలను షాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మల్కి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా మల్కి ప్రవీణ్ మాట్లాడుతూ మాదిగ బిడ్డలకు ఎలాంటి అన్యాయం జరగకుండా సహకరించాలని సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలను కోరినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో ప్రజలకు న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షులు ముక్కు విశ్వం మాదిగ, మండల...