సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం
*సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం* రంగారెడ్డి జిల్లా మంచాల సెప్టెంబర్ 19 (ప్రజావాణి): సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని, పేదలు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన ఐతరాజు ముత్యాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ విషయాన్ని డీసీసీ అధికార ప్రతినిధి బైరిక రమాకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి...