సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆందోళన
సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆందోళన బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం బెజ్జంకి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి) హిందూ దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బీజేపీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షులు కొలిపాక రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ‘పేదోళ్లకు శివుడు.....