సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన సర్పంచ్ అనిల్ కుమార్
బరంగ్ ఎడ్గిలో లబ్ధిదారునికి రూ.22 వేల చెక్కు అందజేత బరంగ్ ఎడ్గి గ్రామంలో సర్పంచ్ రెంజర్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దీపని సంజుకు రూ.22,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును సర్పంచ్ రెంజర్ల అనిల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకునే కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో తన వంతు...