సీఎం ప్రోగ్రామ్‌కు ఉద్యోగుల డ్యూటీలా..?

సీఎం ప్రోగ్రామ్‌కు ఉద్యోగుల డ్యూటీలా..?35 గ్రామాలకు బస్సుల ఇంచార్జి.. అసిస్టెంట్ల నియామకం!జనసమీకరణ బాధ్యతలు సిబ్బందికేనా..? బయటకొచ్చిన లేఖతో కలకలంలేఖ ఎలా బయటకు వెళ్లిందంటూ ఎంపీడీవో ఆగ్రహం.. కార్యదర్శులపై ఆరామన్నె క్రిశాంక్ ట్వీట్‌తో రాష్ట్రస్థాయిలో హాట్‌టాపిక్ఇల్లంతకుంట, ప్రజావాణి సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మండలంలోని 35 గ్రామాలకు బస్సుల ఇంచార్జి, అసిస్టెంట్ డ్యూటీలు కేటాయించినట్లు పేర్కొంటున్న లేఖ బయటకు రావడంతో వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది.జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్...