సీఎం పాదయాత్రకు పోలీసుల ట్రయల్ డ్రిల్

*సీఎం పాదయాత్రకు పోలీసుల ట్రయల్ డ్రిల్* ••సిరిసిల్లలో భారీ బందోబస్తు రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రజావాణి రేపు సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం అంబేద్కర్ చౌక్ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా ట్రయల్ డ్రిల్ నిర్వహించారు.ఐజీ కమలహాసన్‌రెడ్డి పర్యవేక్షణలో, ఎస్పీ మహేష్ బి. గితే ఆధ్వర్యంలో ప్రత్యేక రోప్ టీమ్‌తో ప్రాక్టికల్ డ్రిల్ చేపట్టారు. సీఎం...