సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన జూలకంటి సీతారాం రెడ్డి

*సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన జూలకంటి సీతారాం రెడ్డి* ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17: బయ్యారం మండలంలోని గౌరారం, సంతులాల్ బోడు తండా గ్రామాలకు చెందిన ముగ్గురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సింగిల్ విండో డైరెక్టర్ జూలకంటి సీతారాం రెడ్డి గురువారం అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన మూడ్ తరుణ్‌కు రూ.20 వేలు, ధరావత్ రాజుకు రూ.14 వేలు, బొల్లెంపల్లి బాబుకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.59 వేల విలువైన...