సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తక్షణమే తొలగించాలి: డివైఎఫ్ఐ  డిమాండ్

పోరుమామిళ్ల సెప్టెంబర్ 29ప్రజావాణి మండల కమిటీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది.భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్  జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య  పోరుమామిళ్ల మండల కమిటీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది మంగళవారం ఉదయం డివైఎఫ్ఐ మండల నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పోరుమామిళ్ల మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం. రత్నమయ్య, ఎం. సుందరయ్యలు మాట్లాడుతూ,...