సివిల్ సప్లై వేధింపులు ఆపాలని కోటగిరిలో రైస్ మిల్లర్ల ప్రెస్‌మీట్.

సివిల్ సప్లై వేధింపులు ఆపాలని కోటగిరిలో రైస్ మిల్లర్ల ప్రెస్‌మీట్. డిసెంబర్ 31 వరకు సీఎంఆర్ చెల్లింపునకు గడువు ఇవ్వాలి. రైస్ మిల్లర్లపై దాడులు,కేసుల నమోదు తగదు. కరెంటు,హమాలీ చార్జీల పెంపుతో కుదేలవుతున్న రైస్ మిల్లులు. 67 శాతం టార్గెట్ రీచ్ కావడం లేదన్న మిల్లర్లు. కోటగిరి/ప్రజావాణి:-రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు కోటగిరి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కోటగిరి,వర్ని,రుద్రూర్,పోతంగల్,చందూర్,మోస్రా మండలా లకు చెందిన ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్...