సిరిసిల్ల సభకు బెజ్జంకి మండల నుండి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
సిరిసిల్ల సభకు బెజ్జంకి మండల నుండి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు బెజ్జంకి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి) సిరిసిల్లలో బుధవారం నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి హాజరవుతున్న సందర్భంగా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.బెజ్జంకి పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు. ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా తరలిరావడంతో మండలంలో సందడి...