సిరిసిల్ల సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు

సిరిసిల్ల సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి నుంచి పెద్ద సంఖ్యలో హాజరు బెజ్జంకి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి) సిరిసిల్లలో నిర్వహించిన సభకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ పిలుపు మేరకు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.పెద్ద సంఖ్యలో నాయకులు,...