సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలోఅన్న ప్రసాద వితరణ కార్యక్రమం
సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలోఅన్న ప్రసాద వితరణ కార్యక్రమం * పాల్గొన్న ఎస్‌ఐ ఆవుల తిరుపతి * కమిటీ చైర్మన్ పోరెడ్డి కిషన్ రెడ్డి, కల్వలా సదాశివ రెడ్డి విగ్రహ దాత బూర పోశెట్టి జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లావీణవంక మండలంలోని వల్బపూర్ గ్రామంలో సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు వినాయకుడి సన్నిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారుఈ కార్యక్రమానికి వీణవంక...