సిద్ధిఖీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతం
సిద్ధిఖీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతం మన ప్రజావాణి ప్రతినిధి (సంగారెడ్డి సెప్టెంబర్ :22) సహకరించిన ప్రతి ఒక్కరికీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కృతజ్ఞతలు సంగారెడ్డి: ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి హాజరై తమ విలువైన సమయాన్ని కేటాయించి సహకరించిన ప్రతి ఒక్కరికీ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధిఖీ అన్న, ప్రదీప్ అన్న అందించిన సేవలను అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. అన్న ప్రసాదం...