సిఐఎస్ఎఫ్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజలు
*సిఐఎస్ఎఫ్ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజలు* *తులసీ శ్రీనివాస్ - లక్ష్మీ దంపతులకు వేలంలో లడ్డు సొంతం* * *మన ప్రజావాణి* మందమర్రి:- పట్టణంలోని సింగరేణి సిఐఎస్ఎఫ్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి లడ్డు వేలం పాట నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలం పాటలో కాలనీవాసుడు,...