సాలకపూర్ గ్రామ అభివృద్ధికి నిరంతర కృషి

సాలకపూర్ గ్రామ అభివృద్ధికి నిరంతర కృషి గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్ గ్రామ పాఠశాల ప్రహరీ గోడకు భూమిపూజ మద్దూరు సెప్టెంబర్ 21, ప్రజా వాణి, మండలంలోని సలాకపురం గ్రామంలోనీ పాఠశాల ప్రహరీ గోడకు గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ నిధులనుండి ఆరు లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీ గోడకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్.చెట్టే...