*సార్ నోటీసులు అందుకున్న ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్*
*సార్ నోటీసులు అందుకున్న ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్* *నోటీసు అందుకున్న ప్రతి ఓటరు సంబంధిత బిఎల్ఓ ను సంప్రదించి వివరాలు సమర్పించాలి* మేడ్చల్, నేడు న్యూస్:- గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సార్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల...