*సామాజిక చైతన్యానికి సత్కారం.. రమేష్ గుప్తాకు ‘సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డు*

*సామాజిక చైతన్యానికి సత్కారం.. రమేష్ గుప్తాకు ‘సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డు* మేడ్చల్: సామాజిక సేవకు సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డు తాళ్లపల్లి రమేష్ గుప్తాకు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సమాచార హక్కు చట్టం మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ, సామాన్య ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలందిస్తున్న మేడ్చల్ పట్టణానికి చెందిన తాళ్లపల్లి రమేష్ గుప్తాకు అరుదైన గౌరవం లభించింది. ఆయన అందిస్తున్న సామాజిక సేవలను గుర్తించిన మాక్ష గ్లోబల్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ‘సావిత్రిబాయి ఫూలే–నందీ అవార్డుతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌లోని...