సాంకేతిక విద్యాశాఖను ‘శక్తి’లో విలీనం చేయడం దుర్మార్గం

*సాంకేతిక విద్యాశాఖను ‘శక్తి’లో విలీనం చేయడం దుర్మార్గం**సాంకేతిక విద్యాశాఖ స్వయం ప్రతిపత్తిని కాపాడాలి**శక్తి పేరుతో మా హక్కులను హరించవద్దు*.. *విద్యార్థుల భవిష్యత్తుతో* *చెలగాటమాడొద్దు**కాలేజీని* *బహిష్కరించిన విద్యార్థులు*షాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 07 : సాంకేతిక విద్యాశాఖను ‘శక్తి’లో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సాంకేతిక విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సాంకేతిక విద్యకు ప్రత్యేక స్వభావం, అవసరాలు, విద్యా ప్రమాణాలు ఉన్నాయని, అలాంటి కీలకమైన విభాగాన్ని మరో వ్యవస్థలో విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్యాశాఖ స్వయం ప్రతిపత్తి దెబ్బతినే...