సర్వేయర్లను కాపాడండి భూ హక్కులను రక్షించండి ఆశ వర్కర్ ల  ముందస్తు అరెస్టులు                                                                                          

సర్వేయర్లను కాపాడండి భూ హక్కులను రక్షించండి ఆశ వర్కర్ ల  ముందస్తు అరెస్టులు                                                                                                   .పెద్దవంగర సెప్టెంబర్ 08 ప్రజావాణి.                                                             లైసెన్స్ సర్వేయర్స్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు లైసెన్స్ సర్వేయర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా మండలంలోని లైసెన్స్ సర్వేయర్స్ ని ఉదయం 4:00 గంటలకే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా లైసెన్స్ సర్వేయర్స్ మాట్లాడుతూ..1.ప్రభుత్వం స్పందించి వెంటనే  గౌరవ వేతనం నెలకు రూ. 50 వేలు ఇవ్వాలి.2.ఉద్యోగ భద్రత కల్పించాలి 3.చేతినిండా పనిచూపాలి 4.కుటుంబ సభ్యులకు హెల్త్...