prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 12:58 pm Digital Edition : PRAJA VANI

సర్వేయర్లను కాపాడండి భూ హక్కులను రక్షించండి ఆశ వర్కర్ ల  ముందస్తు అరెస్టులు                                                                                          

సర్వేయర్లను కాపాడండి భూ హక్కులను రక్షించండి
ఆశ వర్కర్ ల  ముందస్తు అరెస్టులు                                                                                                   .పెద్దవంగర సెప్టెంబర్ 08 ప్రజావాణి.       
                                                     లైసెన్స్ సర్వేయర్స్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు లైసెన్స్ సర్వేయర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా మండలంలోని లైసెన్స్ సర్వేయర్స్ ని ఉదయం 4:00 గంటలకే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా లైసెన్స్ సర్వేయర్స్ మాట్లాడుతూ..
1.ప్రభుత్వం స్పందించి వెంటనే  గౌరవ వేతనం నెలకు రూ. 50 వేలు ఇవ్వాలి.
2.ఉద్యోగ భద్రత కల్పించాలి
3.చేతినిండా పనిచూపాలి
4.కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి .ఈ కార్యక్రమంలో లైసెన్స్ సర్వేయర్లు రాయారాపు రమేష్, చిదిమల్ల సందీప్, గుర్రం సతీష్, గట్ల సాయికృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.మరియు ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశాలను ముందస్తుగా అరెస్టు చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన హామీలను నెరవేర్చాలి. ఎ ఎన్ సి టార్గెట్ లను, స్పూటాను టార్గెట్ లను నిలిపివేయాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ఫిక్స్ డు వేతనం ఇవ్వాలి. పనిభారం తాగించాలి. ఈ కార్యక్రమంలో ఆశాలు బొమ్మేర కవిత, చెన్న శోభ, జాటోత్ మంజుల, పన్నీరు హేమలత, దీకొండ సునీత, మూతినేని రజిత తదితరులు పాల్గొన్నారు.