prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 4:05 pm Digital Edition : PRAJA VANI

సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ యాదవ్ కు ఘన సన్మానం

సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ యాదవ్ కు ఘన సన్మానం

మద్దూరు సెప్టెంబర్ 13, ప్రజా వాణి,

మండలంలోని జాలపల్లి గ్రామ ఉప సర్పంచ్ మరియు జాలపల్లి కాంగ్రెస్ నాయకులు జాలపల్లి గ్రామ సర్పంచ్ కమలాకర్ యాదవ్ తెలంగాణ సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడిన సందర్భంగా శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో
ఉప సర్పంచ్ పరుశరామ్ గౌడ్,జగన్మోహన్ రెడ్డి,కనకాంబ్రమ్ గౌడ్,మాజీ వార్డ్ మెంబర్ లింగాల సాగర్, యాదగిరి పోతిరెడ్డి,సత్యం,రాజు యాదవ్,రాకేష్ యాదవ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.