సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిది బిజెపి మండల అధ్యక్షుడు రామకృష్ణ
సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిది బిజెపి మండల అధ్యక్షుడు రామకృష్ణ ప్రజావాణి శాయంపేట: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని శాయంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నరహరిశెట్టి రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయరాకుల మొగిలి హాజరయ్యారు తను మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన...