సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు       బి   ఆర్ స్ నేత   మొలుగు ఆనంద్ రావు

సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు       బి   ఆర్ స్ నేత   మొలుగు ఆనంద్ రావు *కూకట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులుకు ఘన సన్మానం* కూకట్పల్లి విలేజ్ : ( ప్రజావాణి) సెప్టెంబర్ 5 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్. సీతారామచంద్ర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ మరియు కూకట్ పల్లి డివిజన్ బి.ఆర్.స్ పార్టీ సీనియర్ నాయకులు మొలుగు ఆనంద్ రావు ఎమ్మెల్యే కృష్ణారావుతో కలసి కూకట్ పల్లి లోని జిల్లా ప్రాథమిక పాఠశాలలో...