సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న అమరా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న అమరా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. కోటగిరిలో అంబేద్కర్ అభిమానుల నిరసన.పోలీసులకు వినతి పత్రం అందజేత. అమరా ప్రసాద్ వ్యవహారశైలిపై మండిపడ్డ మాల మహానాడు ప్రతినిధులు. కోటగిరి/ప్రజావాణి:-మహాపురుషులు,అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పాటుపడిన డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను కించపరిచేలా ప్రవర్తిస్తున్న అమరా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని మాల మహానాడు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కోటగిరి,పోతంగల్ మండలాలకు చెందిన మాల మహానాడు ప్రతినిధులు,అంబేద్కర్ అభిమానులు అమరా...