సమాచారం దాచేస్తారా..?

సమాచారం దాచేస్తారా..? మండల వైద్యాధికారిపై డీఎంహెచ్‌వోకు జర్నలిస్టుల ఫిర్యాదు ప్రభుత్వ కార్యక్రమాలకూ మీడియాకు దూరం.. ప్రజలకు సమాచారం ఎలా చేరాలి? ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 18ప్రజావాణి ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల సమాచారాన్ని స్థానిక జర్నలిస్టులకు ముందుగా అందించడం లేదని ఆరోపిస్తూ మండలానికి చెందిన జర్నలిస్టులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి (డీఎంహెచ్‌వో) ఫిర్యాదు చేశారు.మండల వైద్యాధికారి సరియా అంజుమ్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు తదితర కార్యక్రమాల...