సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పలాస ఎమ్మెల్యే… శిరీష
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పలాస ఎమ్మెల్యే... శిరీష గ్రీవెన్స్‌లో గౌతు శిరీషకు వెల్లువెత్తిన వినతులు రోడ్లు.. డ్రైన్లు.. పింఛన్లపై ప్రజల దరఖాస్తులు వచ్చాయి. అధికారులతో అక్కడికక్కడే మాట్లాడిన ఎమ్మెల్యే పలాస ప్రజావాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక దృష్టి సారించారు. పలాసలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో...