సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్ ఆయా

11 అయినా తెరుచుకొని కుమ్మరి కుంట్ల అంగన్వాడి సెంటర్ - ఎస్సీ కాలనీ లో ఉన్న అంగన్వాడి సెంటర్ నిర్వాహకుల తీరు - సెంటర్లో తాళం తీసి విధులు నిర్వహించిన ఉపసర్పంచ్   దంతాలపల్లి సెప్టెంబర్ 28 (ప్రజావాణి)   దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల గ్రామంలో సోమవారం ఉదయం11 గంటల సమయం అయినా కూడా అంగన్వాడి సెంటర్ తాళాలు వేసి ఉండడంతో స్థానికులు నివ్వర పోయారు. అంగన్వాడి సెంటర్లో చదువుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు వెనక్కి తిరిగి వెళ్ళినట్లు సమాచారం. అంగన్వాడి టీచర్...