సబ్ స్టేషన్ హై-వోల్టేజ్ యార్డ్ పక్కనే షటిల్ కోర్టు.. ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బంది

సబ్ స్టేషన్ హై-వోల్టేజ్ యార్డ్ పక్కనే షటిల్ కోర్టు.. ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బంది! నిబంధనలు బేఖాతర్... లైవ్ వైర్ల కిందే ఆట స్థలం ఏర్పాటు! షటిల్ కాక్ లైన్లకు తగిలితే భారీ ప్రమాదం జరిగే ముప్పు! టిజిఎన్‌పిడిసిఎల్ అధికారులు స్పందించి తక్షణమే నిలిపివేయాలని నిలదీత! వెంకటాపురం (నూగూరు), సెప్టెంబర్ 28 (మన ప్రజావాణి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని (33/11 కెవి) విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకరమైన రీతిలో షటిల్ కోర్టును ఏర్పాటు చేస్తుండటం స్థానికంగా తీవ్ర...