సన్ రైజర్సస్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి
సన్ రైజర్సస్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి ఎంఎస్ యుుఐ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బి సి నగేష్ బెలుగుప్ప సెప్టెంబర్ 30 ప్రజావాణి సరైన వసతులు లేకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తు రేకులు షెడ్లలో క్లాసులు నిర్వహిస్తున్న సన్రైజర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని ఎమ్మెస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనవల బీసీ నగేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 250 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని...