సజ్జల రామకృష్ణారెడ్డితో బద్వేల్ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి భేటీ.. నియోజకవర్గ రాజకీయాలపై కీలక చర్చ!
తాడేపల్లి బద్వేల్:సెప్టెంబర్ 11 ప్రజావాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ని బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి ఈరోజు తాడేపల్లిలోని సజ్జల రామకృష్ణారెడ్డి,నివాసంలో ఈ భేటీ జరిగింది.బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ ఈ సమావేశంలో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం...