సజ్జనార్‌పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు వీరశైవ జంగమ సమాజం
సజ్జనార్‌పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు వీరశైవ జంగమ సమాజం విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల్లో రాజకీయ పాటలకు దూరంగా ఉండాలి ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి వ్యక్తిగతంగా, హెచ్చరికల ధోరణిలో మాట్లాడటం ఆయన ఉన్నత స్థానానికి తగదని అన్నారు.వినాయక నిమజ్జన వేడుకల్లో...