సంఘం నుంచి తొలగించడం బాధాకరం…!
సంఘం నుంచి తొలగించడం బాధాకరం..!విలేకరుల సమావేశంలో పి కోట్యా నాయక్ ఆవేదన.4 టన్నుల చేపలు వేట కొనసాగింది..పాలకవర్గం రద్దు చేయాలంటూ డిమాండ్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణిఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం మత్స్య సొసైటీలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని సంఘం అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తూ మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు సంఘం సభ్యుడు పి కోట్యా నాయక్ శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ అవినీతిని ప్రశ్నించి...