సంగెం మండల కేంద్రంలో కీ.శే.ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

సంగెం మండల కేంద్రంలో కీ.శే.ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు సెప్టెంబర్ 21.ప్రజావాణి న్యూస్/ సంగెం సంగెం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు తెలంగాణ వాది కీ.శే. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కిచిత్రపటానికి పూలమాల పువ్వులువేసి ఘనంగా వర్ధంతి వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించటము జరిగింది. ఈ సందర్భంగా.సంగెం సర్పంచ్.పేర్ల లలిత రమేష్ మరియు తెలంగాణరాష్ట్ర పద్మశాలి సంఘం అధికార ప్రతినిధి కందగట్ల నరహరి మాట్లాడుతూ ప్రముఖ స్వాతం త్ర్య సమరయోధుడు, తెలంగాణ తోలితరం...