సంగెం మండల ఎస్సై వంశీకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సంగెం మండల ఎస్సై వంశీకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా ఇన్చార్జి: చాతల్ల రమేష్ మాదిగ ప్రజావాణి హనుమకొండ నవీన్ బ్యూరో సంగెం సెప్టెంబర్ 28: సంగెం మండల ఎస్సై వంశీకృష్ణకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన చాతాళ్ల రమేష్ మాదిగ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ విధి నిర్వహణలో నిబద్ధతతో ముందుకు సాగుతున్న ఎస్సై వంశీకృష్ణ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ...