సంగెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంగెం ఎస్సై వంశీకృష్ణ జన్మదిన వేడుకలు
సంగెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంగెం ఎస్సై వంశీకృష్ణ జన్మదిన వేడుకలు -కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేల్పుల అనిల్ యాదవ్ ,సెప్టెంబర్ 28 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) వంశీకృష్ణ జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు వేల్పుల అనిల్ యాదవ్ నేతృత్వంలో సోమవారం ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుల...