సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు • కాలినడకన, ఆటోలో తిరుగుతూ ఊరేగింపులను పర్యవేక్షించిన జగ్గారెడ్డి • సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిమజ్జన వేడుకల పర్యవేక్షణ • రూ.21 లక్షలకు చైతన్య యువజన సంఘం లడ్డూను దక్కించుకున్న జగ్గారెడ్డి సంగారెడ్డి, సెప్టెంబర్ 27: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిమజ్జన కార్యక్రమాల్లో భక్తులు...