సంగారెడ్డిలో అక్టోబర్ 7న దళిత జర్నలిస్టు ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు
సంగారెడ్డిలో అక్టోబర్ 7న దళిత జర్నలిస్టు ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు • మహాసభలను విజయవంతం చేయాలి: కాశపోగు జాన్ మన సమగ్ర ప్రజావాణి (సంగారెడ్డి ) సెప్టెంబర్ 11 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహబూబ్‌నగర్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7, 2026న నిర్వహించనున్న దళిత జర్నలిస్టు ఫోరం (దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ) 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దళిత...