సంక్షేమ హాస్టల్ లో మెనూ వారీగా భోజనం అందించాలి. జిల్లా వ్యాప్తంగా హాస్టళ్ల మౌలిక సదుపాయాలు వెంటనే పరిష్కరించాలి.. – ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్.

కడప జిల్లా కడప సెప్టెంబర్ 3 ప్రజావాణి వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో రోజువారీ మెనూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ గా గురువారం మధ్యాహ్నం కడప నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్.జిల్లాలోని పలు హాస్టళ్లలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు,పరిశుభ్రమైన తాగునీరు,మరుగుదొడ్లు,విద్యుత్,తదితర సౌకర్యాలు సక్రమంగా అందడం లేదని తెలిపారు. అలాగే హాస్టళ్లలో మెస్ బోర్డులు ఏర్పాటు చేసి,ప్రతిరోజు అందించే మెనూను...