షూటింగ్‌లో గురుకుల బాలికల సత్తా,రాష్ట్ర స్థాయికి పది మంది
షూటింగ్‌లో గురుకుల బాలికల సత్తా,రాష్ట్ర స్థాయికి పది మంది •చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ •గుడుగుండ్లపాలెం బీసీ గురుకులానికి గర్వకారణం హుజుర్నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 22:చదువుతో పాటు క్రీడల్లోనూ బాలికలు తమ ప్రతిభను చాటగలరని గుడుగుండ్లపాలెం బీసీ గురుకులం విద్యార్థినులు నిరూపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నిర్వహించిన పాఠశాల క్రీడా సమాఖ్య రైఫిల్ షూటింగ్ పోటీల్లో హుజూర్నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలంలోని గుడిగుంట్ల పాలెం గురుకులానికి చెందిన పది మంది విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 17 సంవత్సరాల...