షీలా ఫోమ్ కంపెనీలో చారిత్రక వేతన ఒప్పందం

షీలా ఫోమ్ కంపెనీలో చారిత్రక వేతన ఒప్పందం జూనియర్ కార్మికులకు రూ.11 వేలు.. సీనియర్ కార్మికులకు రూ.13,500 వేతన పెంపు బిఆర్టియు యూనియన్ కృషితో కార్మికులకు భారీ ప్రయోజనం మేడ్చల్: షీలా ఫోమ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు భారీ వేతన పెంపు లభించింది. బిఆర్టియు యూనియన్ కృషి, కార్మికుల ఐక్యత, యాజమాన్య సహకారంతో చారిత్రక వేతన ఒప్పందం కుదిరినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ ఒప్పందంతో కంపెనీలోని జూనియర్, సీనియర్ కార్మికులకు గణనీయంగా వేతనాలు పెరగనున్నాయి. వేతన ఒప్పందంలో భాగంగా జూనియర్ కార్మికులకు రూ.11,000,...