షిబ్బి తండాలో ఘనంగా పోషణ మాసం

షిబ్బి తండాలో ఘనంగా పోషణ మాసం మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి, మండలంలోని హనుమ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని శిబ్బి తండా అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టిచర్ శారద ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సర్పంచ్ బదావత్ లలిత శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పాలు,గుడ్లు, ఆకు కూరలు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ బలంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్...