షాబాద్ జెడ్పీ ఉన్నత పాఠశాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలి
*షాబాద్ జెడ్పీ ఉన్నత పాఠశాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలి* * *షాబాద్ లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు చేవెళ్లే ఎమ్మెల్యే కాలే యాదయ్యకు పూర్వ విద్యార్థుల వినతి* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 ప్రజావాణి షాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు, షాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పూర్వ విద్యార్థులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. షాబాద్...