షాబాద్‌లో మండల స్థాయి సమావేశం

షాబాద్‌లో మండల స్థాయి సమావేశం - అభివృద్ధి, పాలన అంశాలపై సమీక్ష.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య మధుసూదన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి జి. వెంకట నారాయణ అధ్యక్షతన, ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు సమావేశానికి ,. మండల స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి...