షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్

*షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్* *పెండింగ్ దర్యాప్తులు, కీలక కేసులపై సమగ్ర సమీక్ష – సకాలంలో దర్యాప్తులు పూర్తి చేయాలని ఆదేశం* షాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 09: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పోలీసు రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తుల పురోగతి, కోర్టు వ్యవహారాలు, పరిపాలనా రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. తనిఖీలో భాగంగా గ్రేవ్...