షాద్‌నగర్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
*షాద్‌నగర్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ* *పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి* *మహా ధర్నాకు ఉద్యోగులు*, *ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీగా తరలిరావాలి* షాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 09: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్న మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహా ధర్నాకు సంబంధించిన...